ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం ఇదే. సొంత జిల్లాలోనే ఉంటూ నెలకు రూ.38,500 జీతం పొందే బంగారు అవకాశం ఇది. ఇంకెందుకు ఆలస్యం.. దరఖాస్తు చేసుకోండి.. ఉద్యోగం పొందండి. పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం ములుగు జిల్లా లోనిఒప్పంద ఉద్యోగ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ములుగు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జారీ చేసిన కొత్త మిషన్ శక్తి నియామక నిబంధనలు మరియు ప్రభుత్వ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(DHEW) నందు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేయుటకు కింద తెలిపినపోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సూచించబడిన విద్యార్హతలు మరియు అనుభవం కలిగిన అర్హత గల అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవలసిందిగా మరియు అట్టి దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం గారి కార్యాలయంలో తేదీ 29.04.2023 సాయంత్రం 5.00 గంటల లోపు అన్ని ధృవపత్రములను గెజిటెడ్ ఆఫీసర్ ఇంతకాలతో సమర్పించాలి..... ఉద్యోగాల ఎంపిక ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడును.
ఉద్యోగ ఖాళీలు 05
- డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్
- స్పెషలిస్ట్
- పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసీ
- పీఎంఎంవీవైవర్కర్
- యంటీఎస్
జీతం : రూ.38,500
విద్యా అర్హత : సోషల్ సైన్స్ లైఫ్ సైన్స్ సంబంధిత అంశాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
మూడు సంవత్సరాల అనుభవం కూడా తప్పనిసరి
జీతం : రూ.25 వేల రూపాయలు
విద్యా అర్హత : సోషల్ వర్క్ సంబంధిత అంశాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
మూడు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి
జీతం రూ.22,750
విద్యా అర్హత : ఎకనామిక్స్, బ్యాంకింగ్ సంబంధిత అంశాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి
జీతం : రూ.20000
విద్యా అర్హత : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్
మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి
జీతం : రూ.15,600
విద్యా అర్హత : ఇంటర్మీడియట్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment