జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ (GDCE) అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు 238
- అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు 238 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 07, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 06, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు రుసుము లేదు
విద్యార్హత
- అభ్యర్థులు పదో తరగతితో పాటు.. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి
- నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment