Mother Tongue

Read it Mother Tongue

Sunday, 2 April 2023

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 8 గంటలకు విడుదల..



 తెలంగాణ ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదలపై  TSLPRB  కీలక ప్రకటన చేసింది

ముఖ్యమైన తేదీలు 

  • ఏప్రిల్ 03 నుంచి తుది రాత పరీక్షల హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.  ఉదయం 8 గంటల నుంచే హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
  • వీటిని ఏప్రిల్ 06 రాత్రి 12 గంటల లోపు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  
  • ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఆర్, సివిల్ ఎస్సై పరీక్షలు నిర్వహించనున్నారు
  • పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఒక పేపర్
  • మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మరొక పేపర్ ఉంటాయి
  • ఇలా రెండు రోజులు నాలుగు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. 
  • ఏప్రిల్ 8 న అరిథ్ మేటిక్స్ అండ్ ఇంగ్లీష్ పేపర్స్ ఉండగా.. 
  • ఏప్రిల్ 9 న జనరల్ స్టడీస్ అండ్ తెలుగు పేపర్స్ ఉండనున్నాయి.
  • ఇంగ్లీష్, తెలుగు పేపర్లో అర్హత సాధిస్తే సరిపోతుంది.

ముఖ్యమైన లింక్స్ 

  • హాల్ టికెట్ ను  డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి 
  • హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు అధికారులు. మరిన్ని వివరాల కోసం, హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ సంప్రదించవచ్చని తెలిపారు

లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials