సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం మరియు బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ పాలసీ ప్రకారం అప్రెంటీస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 5000
- అప్రెంటిస్ ఉద్యోగాలకు 5000 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 11, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 21, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, కేటగిరీల అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరియు జిఎస్టి
- పీడబ్ల్యూడీ, కేటగిరీల అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరియు జిఎస్టి
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి
- మిగిలిన కేటగిరీల అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరియు జిఎస్టి
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- డిగ్రీ కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |

No comments:
Post a Comment