టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుభవార్త చెప్పింది. మరో భారీ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 4006 టీజీటీ పోస్టుల (TS TGT Notification) భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను బోర్డు విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు 4006
- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) 218 ఖాళీలు కలవు
- తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) 728 ఖాళీలు కలవు
- మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(MJPTBCWREIS- 2379 ఖాళీలు కలవు
- తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) 594 ఖాళీలు కలవు
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) 87 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 28, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 27, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు లోపు ఉండాలి
- వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది
వేతనం
- ఎంపికైన వారికి స్కేల్ ఆఫ్ పే రూ.42,300 - రూ.1,15,270 ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో ధరఖాస్తూ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment