నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) మరియు ITI అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 163
- గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ (Engg & Non Engg) అప్రెంటిస్ 163 ఖాళీలు కలవు
- టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ అప్రెంటిస్ 43 ఖాళీలు కలవు
- ఐటీఐ అప్రెంటిస్ 86 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 21, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 30 , 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు (ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లు ఈ తేదీకి ముందే పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలని గమనించాలి. కాబట్టి సకాలంలో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు పంపవలసిన చిరునామా దానిపై స్పష్టంగా రాయబడి ఉండాలి.)
- మే 12, 2023 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచిన అభ్యర్థుల జాబితా తాత్కాలికంగా వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయబడుతుంది
- 15-05-2023 నుండి 20-05-2023 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తాత్కాలికంగా షెడ్యూల్ చేయబడుతుంది
- మే 25, 2023 న ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడుతుంది
- జూన్ 01, 2023 నుండి అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం చేరే వచ్చును
వయస్సు
- అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయో పరిమితిని అనుసరిస్తారు
- 14 సంవత్సరాలు నిండి గరిష్ట వయస్సులో పరిమితులు లేవు
ముఖ్యమైన లింక్స్
- ధరఖాస్తూ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి | ధరఖాస్తూ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి | నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment