ఇండియన్ ఆర్మీ హెచ్‌క్యూ సదరన్ కమాండ్ సిగ్నల్స్ సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ (CSBO) గ్రేడ్-II, గ్రూప్ ‘సి’ ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 56
- సివిలియన్ స్విచ్ బోర్డు ఆపరేటర్ ఉద్యోగాలకు 56 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 30 రోజులు
- మరిన్ని వివరాల కొరకు నోటిఫికేషన్ చూడండి
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనిష్ట వయస్సు 18 సంవత్సరాల నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- అభ్యర్థి మెట్రిక్ లేదా తత్సమానం కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆఫ్ లైన్ లో దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |

No comments:
Post a Comment