గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ ఇండియా) లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన సీనియర్ & జూనియర్ అసోసియేట్ ఖాళీల స్పెషల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసినదే, అయితే అప్లై ఆన్లైన్ చివరి తేదీని పొడిగించింది.
ఉద్యోగ ఖాళీలు 120
- సీనియర్ అసోసియేట్ (టెక్నికల్) ఉద్యోగాలకు 72 ఖాళీలు కలవ
- సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ) ఉద్యోగాలకు 12 ఖాళీలు కలవు
- సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్) ఉద్యోగాలకు 06 ఖాళీలు కలవ
- సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ఉద్యోగాలకు 06 ఖాళీలు కలవ
- సీనియర్ అసోసియేట్ (కంపెనీ సెక్రటరీ) ఉద్యోగాలకు 02 ఖాళీలు కలవ
- సీనియర్ అసోసియేట్ (మానవ వనరు) ఉద్యోగాలకు 06 ఖాళీలు కలవ
- జూనియర్ అసోసియేట్ (టెక్నికల్) ఉద్యోగాలకు 16 ఖాళీలు కలవ
ముఖ్యమైన తేదీలు
- మార్చ్ 17, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 17, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, EWS కేటగిరీల అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, కేటగిరీలకు ఫీజు లేదు
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- అభ్యర్థి డిప్లొమా/ డిగ్రీ/ పీజీ (సంబంధిత క్రమశిక్షణ) కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |
%20%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9F%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%89%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81..%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80%20%E0%B0%AA%E0%B1%8A%E0%B0%A1%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81..%20%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B1%87%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.jpg)
No comments:
Post a Comment