యంత్ర ఇండియా లిమిటెడ్ అప్రెంటీస్ (57వ బ్యాచ్ ఆఫ్ నాన్-ఐటిఐ & ఐటిఐ కేటగిరీ) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 5395
ముఖ్యమైన తేదీలు
- ఫిబ్రవరి 01, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 14, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ఉద్యోగ వివరాలు
- నాన్ - ఐటిఐ క్యాటగిరీ ఇందులో 1887 ఉద్యోగ ఖాళీలు కలవు
- ఎక్స్ - ఐటిఐ/ ఐటిఐ క్యాటగిరీ ఇందులో 3508 ఉద్యోగ ఖాళీలు కలవు
విద్యార్హతలు
- నాన్ - ఐటిఐ క్యాటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు 10 వ తరగతి లేదా తత్సమానమైన హార్వాత గలది
- ఎక్స్ - ఐటిఐ/ ఐటిఐ క్యాటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు 10 వ తరగతి. ITI (రిలవెంట్ ట్రేడ్), NCVT/ SCVT
- మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనీస వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 24 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, కేటగిరీల అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది (GST అదనంగా)
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ట్రాన్సజెండెర్ కేటగిరీలకు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది (GST అదనంగా)
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి (ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిడ్ట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ, భీం)
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment