దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి పోస్టులకు 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 పరీక్ష ఫీజునున వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.250 వసూలు చేశారు. అయితే ఆ డబ్బులను ఆర్ఆర్బీ రిఫండ్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి పోస్టులకు 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 పరీక్ష ఫీజునున వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.250 వసూలు చేశారు. అయితే ఆ డబ్బులను ఆర్ఆర్బీ రిఫండ్ చేస్తోంది. ఈ పరీక్షకు చెల్లించిన దరఖాస్తు రుసుంను అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి రిఫండ్ చేయనున్నట్టు వెల్లడించింది. 2022 ఆగస్టు 17 నుంచి 2022 అక్టోబర్ 11 వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్టు(CBT)కు హాజరైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరీక్ష రాయని అభ్యర్థులకుఈ అమౌంట్ రిఫండ్ రాదని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14న ఉదయం 10గంటల నుంచి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్ తదితర వివరాలను మరోసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ముఖ్యమైన లింక్స్
- రిఫండ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment