నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) మైనింగ్ ఓవర్‌మ్యాన్, ఓవర్‌మ్యాన్ (మ్యాగజైన్), మెకానికల్ సూపర్‌వైజర్, మైనింగ్ సిర్దార్ & ఇతర ఖాళీల భర్తీకి ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 152
- Mine Overman లో 84 ఉద్యోగ ఖాళీలు కలవు
- Overman (Magazine) లో 07 ఉద్యోగ ఖాళీలు కలవు
- Mechanical Supervisor లో 22 ఉద్యోగ ఖాళీలు కలవు
- Electrical Supervisor లో 20 ఉద్యోగ ఖాళీలు కలవు
- Vocational Training Instructor లో 03 ఉద్యోగ ఖాళీలు కలవు
- Mine Survey లో 09 ఉద్యోగ ఖాళీలు కలవు
- Mining Sirdar లో 07 ఉద్యోగ ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 19, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 05, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- జనరల్, OBC, EWS: రూ.300/-
- SC/ ST/ PWD/ ఎక్స్ సర్వీస్ మెన్ / ల్యాండ్ ఓస్టీ & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు
-
ఏజ్ లిమిట్
- గరిష్ట వయసు 25 సంవత్సరాలు దాటరాదు
- నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
విద్య అర్హత
- Mining Sirdar కి ఇంటర్ మరియు మిగిలిన వాటికీ డిప్లమా
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment