ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుండి ప్రధానమైన డిస్ట్రిక్ట్ కోర్ట్ లలో క్రింది పోస్టుల కాళీలకు డేటా వెరిఫికేషన్ తేదీలను ప్రకటించారు. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు
క్రమ సంఖ్య | పోస్ట్ పేరు | డాకుమెంట్స్ వెరిఫికేషన్ తేదీ |
---|---|---|
01 | జూనియర్ అసిస్టెంట్ | ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు |
02 | ఫీల్ అసిస్టెంట్ | ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 15 వరకు |
03 | ఎక్సమినర్ | ఏప్రిల్ 13 మరియు ఏప్రిల్ 15 వరకు |
04 | రికార్డు అసిస్టెంట్ | ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 15 వరకు |
05 | ప్రాసెస్ సర్వర్ | ఏప్రిల్ 17 మరియు ఏప్రిల్ 18 వరకు |
06 | ఆఫీస్ సుబోర్డినేట్ | ఏప్రిల్ 19, 20, 21 మరియు 24 |
No comments:
Post a Comment