స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది
ఉద్యోగ ఖాళీలు 7500
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 03, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 03, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది
- ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఇచ్చారువయోపరిమితి
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అప్లై చేసుకునే విధానం
- ముందుగా https://ssc.nic.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- అనంతరం రిజిస్టర్ చేసుకోవాలి.
- అనంతరం లాగిన్ అయ్యి.. అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
- కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- అనంతరం ఫామ్ ను సబ్మిట్ చేసి.. ప్రింట్ తీసుకోవాలి
No comments:
Post a Comment