యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు భోగ్ గుర్తింపు లభించింది
- ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’
- - ఈ సంస్థ ఈ ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని మార్చి 28న సర్టిఫికెట్ ఇచ్చింది
తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ‘బ్లిస్‌ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ (భోగ్)’ సర్టిఫికెట్ పొందిన దేవాలయాలుగా రికార్డు సృష్టించాయి. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ర్టాల్లో ఈ ఆలయాలకు గుర్తింపు దక్కింది. కేంద్రం నుంచి ప్రత్యేక ఆడిట్ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలను పరిశీలించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వంటి కొన్ని ప్రముఖ దేవాలయాలకు మాత్రమే భోగ్ గుర్తింపు ఉంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | స్టడీ మెటీరియల్స్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
No comments:
Post a Comment