సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APCPDCL) గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 100
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు 30 ఖాళీలు కలవు
- టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు 70 ఖాళీలు కలవు
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 07, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హతలు
- అభ్యర్థులు డిప్లొమా/డిగ్రీ (EEE) కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
%20%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%AF%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D%20&%20%E0%B0%9F%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80.png)
No comments:
Post a Comment