ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో దివ్యాంగుల కోసం కేటయించిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Backlog Jobs in AP) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (AP Jobs Notification) పేర్కొన్నారు. వివిధ విభాగాల్లోని 8 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఉద్యోగ ఖాళీలు 08
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 15, 2023 తేదీలోగా చైర్మన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్, అనంతపురం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది (ఆఫ్ లైన్ విధానంలో)
ఉద్యోగ ఖాళీల వివరాలు
- జూనియర్ అసిస్టెంట్ క్యాటగిరీ లో 05 ఉద్యోగ ఖాళీలు కలవు
- జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ క్యాటగిరీ లో 01 ఉద్యోగ ఖాళీలు కలవు
- టైపిస్ట్ క్యాటగిరీ లో 01 ఉద్యోగ ఖాళీలు కలవు
- ఎల్.డి.కంప్యూటర్ క్యాటగిరీ లో 01 ఉద్యోగ ఖాళీలు కలవు
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత
వయోపరిమితి (జులై 1, 2023 నాటికి)
- అభ్యర్థి యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 52 సంవత్సరాల లోపు ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- అప్లికేషన్ ఫారం ను పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి
అప్లికేషన్ ప్రాసెస్
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా చైర్మన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్, అనంతపురం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment