Mother Tongue

Read it Mother Tongue

Saturday, 8 April 2023

సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1,29,929.. వివరాలివే

 కేంద్ర రక్షణ దళాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్(CRPF) లో భారీగా ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. CRPFలో దాదాపు లక్ష 30 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను హోం శాఖ గురువారం విడుదల చేసింది. 

ఆధారము 

తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ANI న్యూస్ ఏజెన్సీ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఉద్యోగ ఖాళీలు 1,29,929

లింగ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ ఖాళీలు

  • పురుష అభ్యర్థులకు 1,25,262 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి 
  • మహిళా అభ్యర్థులకు 4,667 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి  

వయోపరిమితి

  • అభ్యర్థి యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  • అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 23 సంవత్సరాల లోపు ఉండాలి
  • రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

అగ్నివీర్స్‌కు రిజర్వేషన్స్

  • సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలను ఎక్స్-అగ్నివీర్లకు రిజర్వ్ చేశారు
  • ఎక్స్-అగ్నివీర్స్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి మూడు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది
  • ఎక్స్-అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది
  • అలాగే మాజీ అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మినహాయింపు కూడా ఉంది.

ముఖ్యమైన లింక్స్


ఈ ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1,29,929..  వివరాలివే


Job Alerts and Study Materials