Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 2 May 2023

నిరుద్యోగులకు శుభవార్త.. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు విశ్వభారతి విశ్వ విద్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్ అప్లై లింక్ ఇక్కడే

ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న నిరుద్యోగులకు విశ్వభారతి విశ్వవిద్యాలం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 709 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయానికి లైబ్రేరియన్, క్లర్క్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి చాలా మంది మల్టీ టాస్కింగ్ సిబ్బంది అవసరం. ఈ ఖాళీలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు.

ఉద్యోగ ఖాళీలు 709

  1. రిజిస్ట్రార్: 1 పోస్ట్
  2. లైబ్రేరియన్: 1 పోస్ట్
  3. డిప్యూటీ రిజిస్ట్రార్: 1 పోస్ట్
  4. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 1 పోస్ట్
  5. అసిస్టెంట్ లైబ్రేరియన్: 6 పోస్టులు
  6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 2 పోస్టులు
  7. సెక్షన్ ఆఫీసర్: 4 పోస్టులు
  8. అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్: 5 పోస్టులు
  9. అప్పర్ డివిజన్ క్లర్క్/ ఆఫీస్ అసిస్టెంట్: 29 పోస్టులు
  10. లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 99 పోస్టులు
  11. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 405 పోస్టులు
  12. ప్రొఫెషనల్ అసిస్టెంట్: 5 పోస్టులు
  13. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 4 పోస్టులు
  14. లైబ్రరీ అసిస్టెంట్: 1 పోస్ట్
  15. లైబ్రరీ అటెండెంట్: 30 పోస్టులు
  16. లేబొరేటరీ అసిస్టెంట్: 16 పోస్టులు
  17. లేబొరేటరీ అటెండెంట్: 45 పోస్టులు
  18. అసిస్టెంట్ ఇంజనీర్: 2 పోస్టులు
  19. జూనియర్ ఇంజనీర్: 10 పోస్టులు
  20. ప్రైవేట్ సెక్రటరీ: 7 పోస్టులు
  21. పర్సనల్ అసిస్టెంట్: 8 పోస్టులు
  22. స్టెనోగ్రాఫర్: 2 పోస్ట్‌లు
  23. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 2 పోస్టులు
  24. టెక్నికల్ అసిస్టెంట్: 17 పోస్టులు
  25. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 1 పోస్ట్
  26. సీనియర్ సిస్టమ్ అనలిస్ట్: 1 పోస్ట్
  27. సిస్టమ్ ప్రోగ్రామర్: 3 పోస్ట్‌లు

ముఖ్యమైన తేదీలు

  1. మే 16, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. గ్రూప్ ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2000, గ్రూప్ బీకి రూ.1200, గ్రూప్ సీకి రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  2. రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.

వయోపరిమితి

  1. రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్ పోస్టులకు 57 ఏళ్ల లోపు
  2. డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ 50 ఏళ్ల లోపు
  3. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ (ఆన్ డిప్యూటేషన్) - 56 ఏళ్ల లోపు
  4. గ్రూప్ ఏ పోస్టులు - 40 ఏళ్ల లోపు
  5. గ్రూప్ బీ పోస్టులు - 35 ఏళ్లలోపు
  6. గ్రూప్ సీ పోస్టులు - 32 ఏళ్లలోపు

ఎంపిక ప్రక్రియ

  1. ఎంపిక ప్రక్రియలో పేపర్ I మరియు పేపర్ II ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష వెయిటేజీ 70 శాతం, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ వెయిటేజీ 30 శాతం ఉంటుంది.

జీతం

  1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20, 200 నుంచి రూ.67,000 మధ్య చెల్లిస్తారు

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Job Alerts and Study Materials