తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల విద్యాశాఖ మంత్రి ప్రకటన మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నుంచి నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి ప్రకటన మేరకు నిన్న ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల్లో 2,575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంకా 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇంకా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖలో 5,089 ఖాళీలు ఉండగా.. ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్పెషల్ బీఈడీ పూర్తి చేసిన వారు అర్హలు. జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు ఆదిలాబాద్ - 275, ఆసిఫాబాద్ -289, భద్రాద్రి కొత్తగూడెం- 185, హనుమకొండ -54, హైదరాబాద్ -358, జగిత్యాల-14, జనగాం- 76, జయశంకర్ భూపాలపల్లి- 74, జోగులాంబ- 146, కామారెడ్డి - 200, కరీంనగర్ - 99, ఖమ్మం - 195, మహబూబాబాద్ - 125, మహబూబ్ నగర్- 96, మంచిర్యాల - 113, మెదక్ - 147, మేడ్చల్- 78, ములుగు - 65, నాగర్ కర్నూల్ - 114, నల్గొండ - 219, నారాయణపేట - 154, నిర్మల్ - 115, నిజామాబాద్ - 309, పెద్దపల్లి - 43, రాజన్న సిరిసిల్ల - 103, రంగారెడ్డి - 196, సంగారెడ్డి - 283, సిద్దిపేట -141, సూర్యాపేట - 185, వికారాబాద్ -191, వనపర్తి - 76, వరంగల్ - 99, యాదాద్రి- 99. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358 నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. దాదాపు 20 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉంటాయని భావించిన నిరుద్యోగులు కేవలం 5 వేల ఖాళీలు మాత్రమే ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..టెట్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఇక సెప్టెంబర్ 15వ తేదీన పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఫలితాల తర్వాతనే డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(229)
-
▼
June
(43)
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్న...
- RRB NTPC UG అడ్మిట్ కార్డ్ 2025 విడుదల.. RRB NTPC ...
- BSF రిక్రూట్మెంట్ 2025 - 123 కానిస్టేబుల్, హెడ్ క...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC MTS నోటిఫికేషన్ 2025 ...
- ఇజ్రాయేల్ - ఇరాన్ మధ్య యుద్ధం (ఇప్పటి స్థితి - జూన...
- IAF AFCAT 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 - 284 ...
- ISRO ICRB సైంటిస్ట్/ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 - ...
- PFRDA ఆఫీసర్ గ్రేడ్ A రిక్రూట్మెంట్ 2025 - 20 పోస...
- సినీ తార నయన తార ధరించిన చీర కేవలం ₹1599/- మాత్రమే..
- 1850 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడు...
- SBI PO నోటిఫికేషన్ 2025 విడుదల.. దరఖాస్తు లింక్ ఇద...
- SSC CHSL నోటిఫికేషన్ 2025 విడుదల.. ఆన్లైన్ దరఖాస్...
- ఒక రూపాయి చీర ఆఫర్ పోస్ట్ఫోన్ ..
- ప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. NCRTC...
- సంవత్సరానికి రూ.49,50,000 శాలరీనా? అది కూడా డిగ్రీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ప్రసార భారతి నుంచి నోటిఫి...
- నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర...
- వండర్ఫుల్ ఆఫ్ వైట్ సాఫ్ట్ సిల్క్ శారీ విత్ డెసిరిం...
- తెలంగాణ విద్యుత్ పంపణీ సంస్థలో 5,368 ఉద్యోగ ఖాళీలు..
- యువతకి శుభవార్త.. అమెజాన్లో అతి భారీగా ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. UPSC నుండి నోటిఫికేషన్ వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతలో ఉద్యోగాలు..
- ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు, నైపుణ్యం కలిగిన మరియు సెమీ...
- టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1000 పైగా ప్రైవేట్ ఉ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక...
- డిగ్రీ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగాలు...
- 12వ తరగతి తర్వాత ఈ కోర్సుల్లో చేరండి.. లక్షల ప్యాక...
- ఇంటర్ తర్వాత ఏది చదివితే కెరీర్ ఎలా ఉంటుంది..?
- యువకులకు భారీ శుభవార్త.. హైదరాబాద్లో ఉద్యోగ అవకాశ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్మెంట్ 20...
- ఒక ₹(రూపాయ) కె ఫాన్సీ పట్టు చీర!
- నిరుద్యోగులకు శుభవార్త.. ECIL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీల న...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి...
- నిరుద్యోగులకు బంగారు శుభవార్త.. ఇంటర్ అర్హతతో అసిస...
- Friday Offer on Khapraw Store
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC ఫేజ్ XIII సెలక్షన్ పో...
- RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ అడ్మిట్ కార్డ్ 2025 వి...
- నిరుద్యోగులకు శుభవార్త.. HPCL రిక్రూట్మెంట్ 2025 ...
- నిరుద్యోగులకు శుభవార్త.. C-DAC రిక్రూట్మెంట్ 2025...
-
▼
June
(43)