Mother Tongue

Read it Mother Tongue

Saturday, 25 November 2023

APPSC జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

డిసెంబర్, 2021 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. వాటి ఫలితాలు, మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేసారు. దీనిని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింక్స్

  1. ఎంపికైన అభ్యర్థుల జాబితా డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts and Study Materials