Mother Tongue

Read it Mother Tongue

Friday, 3 May 2024

నిరుద్యోగులకు శుభవార్త.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఇస్రో - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. 99 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ మే 08, 2024. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Job Alerts and Study Materials