Mother Tongue

Read it Mother Tongue

Saturday, 11 May 2024

నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థ, హైదరాబాద్ లో ఉద్యోగాలు.. రాత పరిక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

 నిరుద్యోగులకు శుభవార్త.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,  హైదరాబాద్ లో 129 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్వ్యూలు మే 23 మరియు, 24, 2024 న జరగనున్నాయి. HAL, బాలనగర్, హైదరాబాద్ లో ఇంటర్వ్యూ లు జరుగును.