రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే 2424 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ఫీజు రూపాయలు 100/- ఆన్లైన్ ద్వారా చెల్లించ వచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగష్టు 15, 2024. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చుడండి.
ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.