Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 16 July 2024

పదవ తరగతి, ఐ.టి.ఐ. అర్హతతో రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలు .. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే 2424 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ఫీజు రూపాయలు 100/- ఆన్లైన్ ద్వారా చెల్లించ వచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగష్టు 15, 2024. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చుడండి. 

ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



8 comments:

Job Alerts and Study Materials