ఒరిజినల్ జిరాక్స్ సర్టిఫికెట్లను ఉదయం 8 గంటలకు వెరిఫికేషన్ ఉంటుందని.. 9గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనం అందిస్తారు.
కంప్యూటర్ శిక్షణలో అనుభవం ఉండి, డేటా ఎంట్రీ పై మంచి పట్టు ఉంటే చాలు జాబ్ మీకే సొంతం… అనుభవం, ఇంగ్లీష్ పై పట్టు ఉంటే జాబ్ పొందటం మరీ సులభంగా ఉంటుంది. ఒక్కసారి ఎంపిక అయితే చాలు, శిక్షణ తో కూడిన ఉపాధి కల్పిస్తారు. ఏసి రూమ్స్ లో పని చేసుకోవచ్చు, బరువులు మోయాల్సిన పరిస్థితి లేదు. రోజుకురూ.750 వేతనం కూడా లభిస్తుందన్నారు.
ఇంటర్ ,డిగ్రీ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు తీసుకొన్న యువతకు ఇది చక్కటి ఉద్యోగ అవకాశం. తిరుపతిలోని స్విమ్స్ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీపోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుస్విమ్స్ రిజిస్ట్రార్ అపర్ణ తెలిపారు. 35 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ, డీసీఏ చదివిన అభ్యర్థులు ఆంగ్లంపై పట్టుకలిగి ఉండాలన్నారు. అలాగే డేటా ఎంట్రీలోఅనుభవం ఉండాలని పేర్కొన్నారు.
అర్హులైన http://svimstpt.ap.nic.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొందాలని తెలిపారు. ఈనెల 20న ఉదయం 8 గంటల నుంచి స్విమ్స్ లోని క్లినికల్ వైరాలజీ విభాగాధిపతి, సీఫార్ బిల్డింగ్, మొదటిఅంతస్తు, నర్సింగ్ కాలేజీ వెనుక భాగంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఒరిజినల్ జిరాక్స్ సర్టిఫికెట్లను ఉదయం 8 గంటలకు వెరిఫికేషన్ ఉంటుందని.. 9గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనం అందిస్తారని.. 12 నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలని చెప్పారు. అవసరాన్ని బట్టి 12నెలల తర్వాత గడువు పొడిగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
good information(www.eduwisehub.com)
ReplyDelete