ఇండియన్ బ్యాంకు లో 1500 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ జులై 30, 2024. డిగ్రీ విద్య అర్హత కల్గి ఉండాలి. కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment