ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్ పొందే అవకాశం ఉంది. ఇలాంటి వారికి MNCకంపెనీల్లో సువర్ణావకాశం ఇస్తున్నారు.
జాబ్ మేళా అంటేమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఆవ్యక్తి స్కిల్, వే ఆఫ్ స్టైల్, మాట్లాడే తీరు, ఇచ్చే సమాధానం,మాట్లాడే భాష, వారి చదువు సంధ్యలు , పొందిన మార్కులు వీటిని ఆధారం చేసుకొని ఇంటర్వ్యూస్ తీసుకొంటారు. వీరు అడిగే క్రమాన్ని చక్కగా వివరణ ఇస్తే జాబ్ పక్కా… ఒక్కసారి జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ తో ను వర్క్ ఎక్సపీరియన్స్ తో ఉన్నత పదవులను కూడ అధికమించవచ్చు.
అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్ పొందే అవకాశం ఉంది. ఇలాంటి వారికి MNCకంపెనీల్లో సువర్ణావకాశం ఇస్తున్నారు. త్వరపడండి… ఎంఎన్ సీ కంపెనీలో జాబ్ వరించడం అంటే మంచి అవకాశం అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ పై ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తిరుపతి పట్టణంలోని ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ఆఫీస్లో ఈ నెల 6న శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి. శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అశోక్ లేలాండ్, పేటీఎం వంటి ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు 75 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐటీఐ, ఇం టర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉదయం 10గంటలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్దకు చేరుకోవాలని తెలియజేశారు మరిన్ని వివరాలకు79898 10194 నంబర్లను సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment