స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఆడిట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఆడిట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు SIDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sidbi.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 29. దరఖాస్తు చేయడానికి ముందు కింద ముఖ్యమైన పాయింట్లన్నింటినీ జాగ్రత్తగా చదవండి.
పోస్టుల వివరాలు
SIDBI.. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 6 ఆడిట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
విద్యార్హత
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, auditvertical_ho@sidbi.inకు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తు ఫారమ్‌ను పంపవచ్చు.
No comments:
Post a Comment