పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ & కంపెనీ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 159
- Field Engineer (Electrical) 57
- Field Engineer (Civil) 22
- Field Supervisor (Electrical) 57
- Field Supervisor (Civil) 22
- Company Secretary 01
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 12-12-2023 (17.00 గంటలు)
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 18-12-2023 (23:59 గంటలు)
- ఉన్నత వయో పరిమితి & పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం కోసం కటాఫ్ తేదీ: 18-12-2023
దరఖాస్తు రుసుము
- ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/సివిల్)/కంపెనీ సెక్రటరీకి: రూ.400/-
- ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్/సివిల్): రూ.300/-
- SC/ST/PwD/Ex-SM అభ్యర్థులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా
వయోపరిమితి
- గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
227683
ReplyDeleteM Raghunandhan
Delete227863
ReplyDeleteM Raghunandhan
Delete