నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (NIESBUD) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 152
- సీనియర్ కన్సల్టెంట్ 04
- కన్సల్టెంట్ గ్రేడ్ 2 04
- కన్సల్టెంట్ గ్రేడ్ 1 08
- యంగ్ ప్రొఫెషనల్ 16
- ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 15
- సిస్టమ్ అనలిస్ట్/డెవలపర్ 05
- ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 100
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 09-01-2024 17:00 గంటలు
No comments:
Post a Comment