AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) తాత్కాలిక ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్, జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను ప్రచురించింది. అభ్యర్థులు నోటిఫికేషన్ని చదవగలరు & హాజరుకాగలరు.
ఉద్యోగ ఖాళీలు 299
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ తేదీలు: 15, 16, 18 మరియు 19 మార్చ్ 2024. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
దరఖాస్తు రుసుము
- SC/ST/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు: ఫీజు లేదు
- ఇతర అభ్యర్థులకు ఫీజు : రూ.500/-
- చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా
విద్యార్హత
- టెన్త్, ITI , డిగ్రీ
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
mamidalanagaraju02@gmail.com
ReplyDeleteFake
ReplyDeleteJob
ReplyDeleteHow to get this job sir
ReplyDelete