ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 31, 2019 న సెకండ్ గ్రేడ్ టీచర్ ఎక్సమ్ నిర్వహించింది. అందులో జనరల్ నాలెడ్జి మరియు కరెంటు అఫైర్స్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
1) వీరి జ్ఞాపకార్థముగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది?
1) శామ్యూల్ నోబెల్
2) అలాన్ నోబెల్
3) సామ్ నోబెల్
4) ఆల్ఫ్రెడ్ నోబెల్
2) జాతీయ పతాకంలోని అశోకచక్రంలో గల ఆకుల సంఖ్య?
1) 22
2) 23
3) 24
4) 25
3) ఇస్త్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డ్ నెలకొల్పిన తేదీ?
1) ఫిబ్రవరి 2, 2017
2) ఫిబ్రవరి 11, 2017
3) ఫిబ్రవరి 15, 2017
4) ఫిబ్రవరి 21, 2017
4) హైపర్ మెట్రోపియా (దీర్ఘదృష్టిని సవరించునవి)
1) కుంభాకార కటకములు
2) పుటాకార కటకములు
3) ద్వి పుటాకార కటకములు
4) సమతల పుటాకార కటకములు
5) అరుణాచల్ ప్రదేశ్ అధికారభాష
1) హిందీ
2) పంజాబీ
3) కొంకణి
4) ఇంగ్లీష్
6) ప్రిన్స్ అఫ్ వేల్స్ మ్యూజియం ఇచ్చట కలదు.
1) కోల్కతా
2) ముంబై
3) గుజరాత్
4) గోవా
7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు
1) కృష్ట్ణ జింక
2) అడవిదున్న
3) భారతీయ ఏనుగు
4) చిరుతపులి
8) రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు
1) అనంతపురం, SPSR నెల్లూరు, చిత్తూరు, YSR కడప
2) అనంతపురం, కర్నూల్, SPSR నెల్లూరు, చిత్తూర్
3) అనంతపురం, కర్నూల్, SPSR నెల్లూరు, YSR కడప
4) అనంతపురం, కర్నూల్, చిత్తూర్, YSR కడప
9) 2018 ఫిఫా ప్రపంచ కప్కు అతిధ్య మిచ్చిన దేశం
1) ఫ్రాన్స్
2) రష్యా
3) బ్రెజిల్
4) జర్మనీ
10) మొదటి BRICS చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం?
1) బెంగుళూరు
2) హైదరాబాద్
3) న్యూ ఢిల్లీ
4) ముంబై
11) దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు
1) చెన్నై ఓడరేవు
2) కోల్కతా ఓడరేవు
3) పారాదీప్ ఓడరేవు
4) మర్మగోవా ఓడరేవు
12) బాల్ పాయింట్ పెన్ కనుగొన్నది
1) జాన్ జె లౌడ్
2) నికోలా టెస్లా
3) టెన్నాంట్
4) ఎడ్విన్ టి హోమ్స్
13) న్యుమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం
1) చిన్నప్రేగులు
2) ఊపిరితిత్తులు
3) మెదడు
4) మూత్రపిండాలు
14) కుటుంబ నియంత్రణను అమలు పరచిన తొలి దేశం
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) నేపాల్
4) భారతదేశం
15) ప్రపంచంలో పొడవైన నది
1) బ్రహ్మపుత్ర
2) నైలు
3) అమెజాన్
4) గంగ
16) ఫ్రాన్స్ రాజధాని
1) కైరో
2) మెటికల్
3) పేసో
4) పారిస్
17) 2018 అక్టోబర్ 19, 20 తేదీలలో అయిదవ 'ఆసియా రక్షణ మంత్రుల సమావేశం' ఇక్కడ జరిగింది
1) న్యూ ఢిల్లీ
2) హాంగ్కాంగ్
3) సింగపూర్
4) ఖాట్మండ్
18) 'ప్రపంచ ధరిత్రీ' దినాన్ని పాటించే రోజు
1) మార్చి 08
2) ఫిబ్రవరి 28
3) ఏప్రిల్ 10
4) ఏప్రిల్ 22
19) 'వింగ్స్ అఫ్ ఫైర్' గ్రంధకర్త
1) డా|| ఎ. పి. జె. అబ్దుల్ కలామ్
2) డా|| బి. ఆర్. అంబెడ్కర్
3) జె. పి. నారాయణ్
4) ఐ. కె. గుజ్రాల్
20) "ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా" పరిగణించబడిన కాలం
1) శాతవాహనుల కాలం
2) హర్షుని కాలం
3) గుప్తుల కాలం
4) మౌర్యుల కాలం
No comments:
Post a Comment