రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (RSSB) NHM మరియు RajMES కాంట్రాక్టు ప్రాతిపదికన DEO, నర్సు & ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను అందించింది.
ఉద్యోగ ఖాళీలు: 13398
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 18/02/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 19/03/2025
దరఖాస్తు రుసుము
- జనరల్/ OBC/ EWS అభ్యర్థులకు: 600/-రూపాయలు
- SC/ST/PWD అభ్యర్థులకు: 400/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- 12వ తరగతి, GNM, డిప్లొమా, గ్రాడ్యుయేట్, PG
No comments:
Post a Comment