బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా (BECIL) 407 DEO, జూనియర్ ఇంజనీర్ & ఇతర పోస్టులను రిక్రూట్ చేస్తుంది. 10TH, 12TH, డిప్లొమా, గ్రాడ్యుయేట్, B.Tech/B.E (సంబంధిత ఫీల్డ్) ఉన్న అభ్యర్థులు 25-02-2025న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 407
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 12/02/2025
- అప్లికేషన్ కి చివరి తేదీ: 25/02/2025
దరఖాస్తు రుసుము
- జనరల్/ OBC/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలకు: 590/-రూపాయలు
- SC/ ST/ EWS/ PH కోసం: 295/-రూపాయలు
No comments:
Post a Comment