టీ ఎస్ పీ ఎస్ సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ ఏ ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 వ తేదీన ఈ పరీక్షా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అదే రోజున దేశవ్యాప్తంగా గేట్ (GATE 2023) పరీక్షా జరుగనుంది. ఏఈఈ పరీక్షా అదే రోజున నిర్హాహిస్తే గేట్ కు ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీ ఎస్ పీ ఎస్ సీ గుర్తించింది. అందుకే ఏఈఈ పరీక్షని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 వ తారీఖున జరగవలసిన పరీక్షా మార్చి 5వ తారీఖునకు వాయిదా వేసింది.
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2026
(24)
-
▼
April
(6)
- ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్...
- SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026 నో...
- ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2026 - 78...
- NCL ట్రైనీ రిక్రూట్మెంట్ 2026: 577 HEMM ఆపరేటర్, ...
- ఇస్రో యుఆర్ఎస్సి రిక్రూట్మెంట్ 2026 - సైంటిస్ట్...
- దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ...
-
▼
April
(6)