ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా 22 హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విసయం తెలిసిందే. జనవరి 03 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ తాజాగా వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ వెబ్ నోట్ లో ఫిబ్రవరి 08, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2023 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఎడిట్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ.1,27,310 జీతం చెల్లించనున్నారు.
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2026
(24)
-
▼
April
(6)
- ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్...
- SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026 నో...
- ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2026 - 78...
- NCL ట్రైనీ రిక్రూట్మెంట్ 2026: 577 HEMM ఆపరేటర్, ...
- ఇస్రో యుఆర్ఎస్సి రిక్రూట్మెంట్ 2026 - సైంటిస్ట్...
- దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ...
-
▼
April
(6)