యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) వైద్యులు, ఇంజనీర్లు & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SC / ST / బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD), కంపెనీ యొక్క శాశ్వత ఉద్యోగులకు దరఖాస్తు రుసుము రూ 250/- (ఫీజు & GST), మిగిలిన వారికి రూ 1000/- (ఫీజు & GST). ఆన్లైన్ లో పేమెంట్ చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఆగస్టు 24, 2023 న ప్రారంభమయినది. చివరి తేదీ సెప్టెంబర్ 14, 2023. ఆన్‌లైన్ టెస్ట్ కోసం కాల్ లెటర్ పరీక్షకు 7 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవాలి. 21 సంవత్సరాలు కనీస వయో పరిమితి, గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు. అభ్యర్థులు డిగ్రీ/ పీజీ డిగ్రీ/ సీఏ (Relevant Discipline) కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి. అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(305)
-
▼
August
(22)
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆర్మీ డెంటల్ కార్...
- నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ మరియు సింధ్ బ్యాంక...
- మాధురి డిక్సీత్ ఇన్స్పైర్డ్ సెమీ కాటన్ సిల్క్ సారీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ...
- నిరుద్యోగులకు శుభవార్త.. LIC రిక్రూట్మెంట్ 2025 -...
- నిరుద్యోగులకు శుభవార్త.. LIC AAO రిక్రూట్మెంట్ 20...
- IOCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 - 400+ ట్రేడ్,...
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే అప్రెంటిస...
- నిరుద్యోగులకు శుభవార్త.. BSF హెడ్ కానిస్టేబుల్ (RO...
- నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ...
- నిరుద్యోగులకు శుభవార్త.. IOCL APPRENTICE Recruitme...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జన...
- నిరుద్యోగులకు శుభవార్త.. OICL అసిస్టెంట్ల నియామకం ...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ సివిలియన్ ట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SAIL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్...
- RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2025 - 434 ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్...
- SBI జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2...
- బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ 2025...
-
▼
August
(22)