Mother Tongue

Read it Mother Tongue

Sunday, 27 August 2023

డిగ్రీ, పి. జి. మరియు సి. ఏ. అర్హతతో యునైటెడ్ ఇండియా ఇస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్ లో 100 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ లింకిదే!



 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) వైద్యులు, ఇంజనీర్లు & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SC / ST / బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD), కంపెనీ యొక్క శాశ్వత ఉద్యోగులకు దరఖాస్తు రుసుము రూ 250/- (ఫీజు & GST), మిగిలిన వారికి రూ 1000/- (ఫీజు & GST). ఆన్లైన్ లో పేమెంట్ చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఆగస్టు 24, 2023 న ప్రారంభమయినది. చివరి తేదీ సెప్టెంబర్ 14, 2023. ఆన్‌లైన్ టెస్ట్ కోసం కాల్ లెటర్‌ పరీక్షకు 7 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవాలి. 21 సంవత్సరాలు కనీస వయో పరిమితి, గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు. అభ్యర్థులు డిగ్రీ/ పీజీ డిగ్రీ/ సీఏ (Relevant Discipline) కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి. అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


No comments:

Post a Comment

Job Alerts and Study Materials