నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే (CR)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 2409
- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2409
ముఖ్యమైన తేదీలు
- ఈ నెల 29న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
విద్యార్హత
- అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు ఐటీఐ విద్యార్హతను కలిగి ఉండాలి.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment