ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), మార్కెటింగ్ డివిజన్ ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటీస్ & అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ లో 150, టెక్నీషియన్ అప్రెంటిస్ లో 2110, మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ లో 230 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. విద్య అర్హతలు ట్రేడ్ అప్రెంటిస్ కి అయితే ఐ.టి.ఐ ఉత్తీర్ణులయి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ కి డిప్లొమా ఉండాలి. మరియు చివరగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ కి డిగ్రీ ఉండాలి. దరఖాస్తు ప్రారంభం ఆగష్టు 25, 2023 ఉదయం 10:00 గంటల నుండి సెప్టెంబర్ 10, 2023, రాత్రి 11:55 నిమిషాలకు దరఖాస్తు ముగించును కనిష్ట మరియు గరిష్ట వయస్సులు 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలవరకు. ఏస్సీ, బీసీ మరియు ఎస్టీ లకు వయోసడలింపులు కలవు. రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. లాగిన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరియు అధికారక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment