నిరుద్యోగులకు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదని పేర్కొన్నారు. కేవలం అర్హతను అనుసరించి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను https://kurnool.ap.gov.in/ సందర్శించాలి. కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కింది పోస్టుల భర్తీ చేయబోతోంది. వీటిలో భాగంగా డీఈఓ(డీటీ ఎంట్రా ఆపరేటర్), స్టాఫ్ నర్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఇలా.. 1. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01.. 2. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ - 01.. 3. స్టాఫ్ నర్స్ - 01. మొత్తం 03 పోస్టులున్నాయి. పోస్టులను అనుసరించి అభ్యర్థుల యొక్క అర్హతలు ఉంటాయి. పది, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్) పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది. వీటికి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు యొక్క వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 23, 2023గా పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కర్నూలుకు వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in/ సందర్శించొచ్చు.
ఉద్యోగ ఖాళీలు 3
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01
- లాస్ట్ గ్రేడ్ సర్వీస్ - 01
- స్టాఫ్ నర్స్ - 01
ముఖ్యమైన తేదీలు
- వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 23, 2023గా పేర్కొన్నారు
వయోపరిమితి
- అభ్యర్థులు యొక్క వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment