స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిశా లొకేషన్లో స్టైపెండ్ ప్రాతిపదికన ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 202
- పది అర్హతతో 100 మెడికల్ అటెండెంట్ ట్రైనీ ఉద్యోగాలు
- డిప్లొమా (GNM), B.sc (నర్సింగ్) అర్హతతో 20 క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనీ ఉద్యోగాలు
- డిప్లొమా (GNM), B.sc (నర్సింగ్) అర్హతతో 40 అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనీ ఉద్యోగాలు
- మరియు ఇతర ఉద్యోగాలకు సంబందించిన సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చూడగలరు
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15-08-2023
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-08-2023
విద్యార్హత
- పూర్తి సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చూడగలరు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Krishna gidijala
ReplyDelete