నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (NCL Notification) విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఉద్యోగ ఖాళీలు 338
- Dumper Operator (Trainee) 221
- Dozer Operator (Trainee) 37
- others 80
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
విద్యార్హత
- టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వయోపరిమితి
- వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి
- హోం పేజీలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి.
- ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment