తెలంగాణలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు కొలువులకు నోటిఫికేషన్లు జారీ అవ్వగా.. తాజాగా గురుకులాల్లో 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREI-RB) కీలక అడుగు వేసింది. నోటిఫికేషన్ విడుదల చేపి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. నిజానికి గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని గతంలోనే ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ లోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు కూడా. దీనికి సంబంధించి అంతర్గత పరిశీలన నాలుగు నెలల ముందే పూర్తయిందని వార్తలు వచ్చాయి. 9వేలకు పైగా పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీలు టీఆర్‌ఈఐఆర్‌బీ (ట్రిబ్)కు సమర్పించగా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేయ్యగా తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కాస్త ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు సైతం ఉత్సాహం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కేటగిరీల్లో వేరువేరు విభాగాలకు చెందిన పోస్టులు ఎన్ని ఉన్నాయో TREI-RB నోటిఫికేషన్ లో చెప్పింది.. 9,231లో 4, 021 పోస్టులు ట్రైనిడ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ వే ఉన్నాయి.. 2,008 జాబ్స్ జూనియర్ లెక్చరర్స్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్ వి ఉన్నాయి.. వీటితోపాటు ప్రిన్సిపల్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ తదితర కేటగిరీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.. పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్(1,276), లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ (434), ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ (275), డ్రాయింగ్ టీచర్స/ఆర్ట్ టీచర్స్(134), క్రాఫ్ట టీచర్స్ (92), మ్యూజిక్ టీచర్స్ (124) ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లో 9 వేలకు పైగా ఖాళీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. నిజానికి గురుకులాల్లో టీజీటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. దాదాపు ఏడు నెలలుగా నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. తాజా ప్రకటనలో ఇప్పటి వరకు నిరుత్సాహానికి గురైన అభ్యర్థులు కాస్త రిలేక్స్ అయ్యారు.. అయితే మరో మూడు వేల పోస్టులు అదనంగా భర్తి చేస్తారన్న ప్రచారంపై ఎలాంటీ క్లారిటీ ఇవ్వలేదు బోర్డు.
Subscribe to:
Post Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2023
(1650)
-
▼
April
(133)
- నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ శుభవార్త.. పలు ఉద్యో...
- ప్రభుత్వ కార్యాలయాములో ఉద్యోగాలు.. ఔట్ సోర్సింగ్ వ...
- రైల్వేలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. ...
- పార్ట్ టైమ్ జాబ్స్...
- టీఎస్పీఎస్సీ నుండి అప్ డేట్.. ఆ పోస్టులకు ఎడిట్ ఆప...
- ఇంటర్ అర్హతతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో కాంట్ర...
- నిరుద్యోగులకు అరల్ట్.. NCERTలో 347 నాన్ టీచింగ్ జా...
- మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు..
- టెన్ట్ అర్హతతో పలు ఉద్యోగాలు.. పోస్టల్ శాఖ లో నోటి...
- నిరుద్యోగులకు అలర్ట్.. సీటెట్ జులై సెషన్ నోటిఫిక...
- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 4006 టీజీటీ పోస్ట...
- SSC CHSL Exam 2023 Previous Paper English 09/03/20...
- గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు.. ఉచిత డౌన్లోడ్
- నిరుద్యోగులకు శుభవార్త.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్...
- DRDO CEPTAM 10 (A&A) కేడర్ 2022 పరీక్ష ఫలితాలు విడ...
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)...
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొ...
- AP హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ 2022 ఎంపిక జాబితా వి...
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్.. ప...
- పద్నాలుగు సంవత్సరాలకే ఎలాంటి పరిక్ష లేకుండా ప్రభుత...
- TSPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2022 సవరించ...
- UPSC CDS పరీక్ష (II) 2022 తుది ఫలితం.. తుదిఫలితాలక...
- UPSC EO/ AO & APFC 2023 పరీక్ష తేదీ విడుదల
- TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ లైన్మాన్ ...
- తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆ పోస్టుల...
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్...
- నిరుద్యోగులకు శుభ వార్త.. 3055 ఉద్యోగాలకు నోటిఫికే...
- డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభ వార్త.. ...
- తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల....
- ఇంటర్ అర్హతతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిట...
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వి...
- 1,276 గురుకుల పీజీటీ పోస్టులకు పూర్తి నోటిఫికేషన్ ...
- నిరుద్యోగులకు శుభవార్త బార్క్‌లో.. 4,374 ఉద్యోగాలకు...
- రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్-డి అభ్యర్థులకు అలర్...
- రైల్వేలో 1.52 లక్షల పోస్టులు.. పోస్టులతో పాటు ఇతర ...
- ఇంటర్ అర్హతతో దూరదర్శన్‌లో ఉద్యోగాలు
- టీఎస్పీఎస్సీలో ఉద్యోగ ఖాళీలు.. ఉత్తర్వులు జారీ చేస...
- నిరుద్యోగులకు శుభ వార్త.. విశ్వభారతి విశ్వవిద్యాలం...
- గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 10వ తరగతి పాసైన ...
- శుభ వార్త .. యూపీఎస్సీలో 1261 పోస్టులకు నోటిఫికేషన్..
- నిరుద్యోగులకు అలర్ట్.. ఈ 325 సెంట్రల్ జాబ్స్ కు అప...
- టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. 9 పరీక్షల తేదీలపై కీలక ...
- ఆ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ రూ.400.. రిఫండ్ ప్రక...
- బ్రేకింగ్.. ఆ పరీక్షల తేదీలను అనౌన్స్ చేసిన టీఎస్ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టే...
- SSC కానిస్టేబుల్ GD ఫలితం 2023 -PET/ PST సవరించిన ...
- APPSC అసిస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ 2022 మెడికల...
- జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యో...
- గురుకులాల్లో గతంలో జరిగిన పరీక్షా పత్రాలు
- SI మరియు ASI అభ్యర్థులకు అలెర్ట్.. రాత పరీక్షా ప్...
- నిరుద్యోగులకు శుభ వార్త.. 3055 ఉద్యోగాలకు నోటిఫికే...
- ఎన్నికల నాటికి 10 లక్షల జాబ్స్.. వివరాలివే
- KVS నాన్ టీచింగ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ 2023.. డైరెక...
- సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రద...
- BSF కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) వ్రాత పరీక్ష ఫలితా...
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ...
- సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో 5000 అప్రెంటిస్ ఉద్...
- 2022-23లో 36 లక్షల ఉద్యోగ ఖాళీల నమోదు..!
- నిరుద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. ఇంటర్ అర్హతతో 2,8...
- ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో బ్యాంక్ ...
- నిరుద్యోగులకు అలర్ట్.. 325 ఉద్యోగాల భర్తీకి నోటిఫి...
- తెలంగాణ గురుకులాల్లో 9231 జాబ్స్.. నేటి నుంచే ఓటీఆ...
- ఎయిర్ ఇండియా లో ఉద్యోగాలు 2023.. 10 వ తరగతి అర్హతత...
- ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగాలు.. డీలర్ పోస్టుల భర్తీక...
- LIC ADO ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- తెలంగాణలో 9 నోటిఫికేషన్లకు.. రెండు రోజుల్లో ప్రారం...
- అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుద...
- ITBPలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
- కేంద్రం నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. పూర్...
- ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్షలు.. హాజరు శాతం ఎంతంటే..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLE 2023 నోటిఫికేషన్ విడుద...
- నిరుద్యోగులకు అలర్ట్.. రేపటితో ముగుస్తున్న దరఖాస్త...
- తెలంగాణలో మరో రెండు నోటిఫికేషన్లు జారీ.. ప్రారంభమై...
- కెనరా బ్యాంక్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపటి వరకే...
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- నిరుద్యోగ అభ్యర్థులకు శుభ వార్త.. కేంద్ర ప్రభుత్వ ...
- తెలుగు అకాడమీలో ఉద్యోగాలు.. ఉద్యోగ నోటిఫికేషన్.. ...
- శుభ వార్త.. కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల...
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు 1...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర...
- టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమి...
- పది హార్వాత తో ఉద్యోగాలు .. నోటిఫికేషన్, తదితర వివ...
- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ ఇండియా)...
- ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ గ్...
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జూనియర...
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ...
- ఆర్మీ అగ్నిపథ్, అగ్నివీర్ అడ్మిట్ కార్డు 2023.. డౌ...
- SSC MTS ఎక్సమ్ 2023 అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇక్కడ...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర...
- గంగా క్లోనింగ్ ఆవు దూడ
- విశాఖపట్నంలో జీ-20 ఐడబ్ల్యూజీ సమావేశాలు
- కర్ణాటక రాష్ట్రంలో వికలాంగులకు, 80 ఏళ్లు దాటిన వృద...
- యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు భోగ్ గుర్తింపు
- డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి కి చరక అవార్డు
- ఏపీపీఎస్సీ గ్రూప్-4 ప్రైమరీ కీ విడుదల.. క్వశ్చన్ ప...
- CRPFలో దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్
- పది తరగతి హార్వతతో 5395 ఉద్యోగాలు .. చివరి తేదీ సమ...
- లెక్చరర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
- టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLE 2023 నోటిఫికేషన్ విడుద...
-
▼
April
(133)
Plz fill up 2017 notification in health department
ReplyDeleteTq for sharing good information
DeleteCEC
ReplyDeleteVinay Kumar
ReplyDeletebhukyanaveen43@gmail.com
ReplyDeletebhukyanaveen43@gmail.com
ReplyDeleteNijamena ledha fake news ah..?
ReplyDelete8096315873
ReplyDelete8096315873
ReplyDeleteKottem
ReplyDelete9515743094
ReplyDeleteVljay Chinna
ReplyDeleteCHINNA
ReplyDelete7337509613
ReplyDelete9848363087 Srikanth
ReplyDelete9014150010
ReplyDeleteHi
Delete