Mother Tongue

Read it Mother Tongue

Sunday, 10 December 2023

APPSC గ్రూప్ I సర్వీసెస్ ఆన్‌లైన్ ఫారం 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ I సర్వీస్ ఎగ్జామ్ 2023 యొక్క రిక్రూట్‌మెంట్ నిర్వహణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 80

  1. Deputy Collectors in A.P. Civil Service (Executive Branch) 09
  2. Asst. Commissioner of State Tax in A.P. State Tax Service 18
  3. Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police Service 26
  4. Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service 01
  5. Divisional /District Fire Officers in State Disaster Response & Fire Services 01
  6. Regional Transport Officers in A.P. Transport Service 06
  7. District B.C. Welfare Officer in A.P. B.C. Welfare Service 01
  8. District Social welfare Officer in A.P Social Welfare Service 03
  9. Deputy Registrar in A.P. Cooperative Service 05
  10. Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Services 01
  11. Assistant Prohibition & Excise Superintendent in A.P Excise Service 01
  12. Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service 03
  13. District Employment officer in A.P Employment Exchange Service 04
  14. Assistant Audit Officer in A.P.State Audit Service 02

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 01-01-2024
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-01-2024
  3. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ (ప్రిలిమినరీ ఎగ్జామ్): 17-03-2024

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (జనవరి 01, 2024 నుండి అందుబాటులో ఉంటుంది)
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

3 comments:

Job Alerts and Study Materials