సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ Jr డేటా ఎంట్రీ ట్రైనీ) ఆపరేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 261
- జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) 261
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 01-12-2023
- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 23-12-2023
విద్యార్హత
- అభ్యర్థులు మెట్రిక్యులేట్ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
No comments:
Post a Comment