భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీల కోసం వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 1036
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 07/01/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 06/02/2025
దరఖాస్తు రుసుము
- 07-01-2025న అందుబాటులో ఉంటుంది
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (07-01-2025న అందుబాటులో ఉంటుంది)
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (07-01-2025న అందుబాటులో ఉంటుంది)
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment