నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఉద్యోగ ఖాళీలు: 56
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 30/11/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 07/01/2025
దరఖాస్తు రుసుము
- UR/OBC/ EWS అభ్యర్థులకు: 1000/-రూపాయలు
- గ్రూప్ (ఎ) పోస్టులకు: 500/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment