ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.
ఉద్యోగ ఖాళీలు: 625
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 28/12/2024
- అప్లికేషన్ కి చివరి తేదీ: 17/01/2024
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
విద్య అర్హత
- పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ
ఖాళీల వివరాలు
- వెహికల్ మెకానిక్ 100
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్ 230
- ఫిట్టర్ (నైపుణ్యం) 50
- ఎలక్ట్రీషియన్ (అత్యున్నత నైపుణ్యం) 63
- అగ్నిమాపక సిబ్బంది 36
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) 56
- ఫార్మసిస్ట్ 01
No comments:
Post a Comment