సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 212
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 02/01/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 31/01/2025
ఖాళీల వివరాలు
- సూపరింటెండెంట్ పే స్థాయి-6 142
- జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్-2 70
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (త్వరలో అందుబాటులో ఉంటుంది)
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment